గేమ్ ఛేంజర్ కి టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకున్న ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరో ముఖ్యమైన సమాచారం తాజాగా వెలుగులోకి వచ్చింది. గేమ్ చేంజర్ చిత్ర బెనిఫిట్ షోలు మరియు ఇతర షోలకు టికెట్ ధరలను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి […]