వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొననున్న ఏపీ సీఎం చంద్రబాబు

వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ మరియు ఉన్నతాధికారుల బృందం స్విట్జర్లాండ్ కు చేరుకుంది. జ్యూరిచ్లో చంద్రబాబు బిజీ షెడ్యూల్జ్యూరిచ్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న చంద్రబాబు నాయుడు హిల్టన్ హోటల్ కు వెళ్లి, అక్కడ భారత రాయబారి మృదుల్ కుమార్ ను కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలు, అంతర్జాతీయ సహకారం తదితర అంశాలపై చర్చలు జరిపారు. పారిశ్రామికవేత్తలతో కీలక […]