అన్నపూర్ణ స్టూడియోస్, డాల్బీతో భారతదేశంలో మొట్టమొదటి సర్టిఫైడ్ పోస్ట్‌ప్రొడక్షన్ ఫెసిలిటీ ప్రారంభం
భారతీయ సినీ పరిశ్రమలో ఓ కొత్త మైలురాయి రాసుకుంది అన్నపూర్ణ స్టూడియోస్. డాల్బీతో భాగస్వామ్యంగా ప్రారంభించిన ఈ పోస్ట్‌ప్రొడక్షన్ ఫెసిలిటీ, భారతదేశంలో మొట్టమొదటిసారిగా డాల్బీ సర్టిఫైడ్‌గా నిలవడం, చిత్రసీమలో సాంకేతిక దృక్కోణం మరింత మెరుగుదల వైపుకు నడిపించనుంది. ఈ సౌకర్యాన్ని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, అన్నపూర్ణ స్టూడియోస్ వైస్ చైర్మన్, అగ్ర హీరో నాగార్జున అక్కినేని సమక్షంలో లాంచ్ చేశారు. ప్రాముఖ్యత: ఈ పోస్ట్‌ప్రొడక్షన్ ఫెసిలిటీ, భారతీయ చలనచిత్ర నిర్మాణం ఆడియో-విజువల్ ప్రమాణాలను రీడిఫైన్ చేయడం, […]