మెగా లైన్ అప్ లోకి మరో క్రేజీ డైరెక్టర్ .. !

ఇటీవల "యానిమల్" సినిమాతో నేషనల్ సెన్సేషన్ అయిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చిరంజీవి నటించేందుకు ఓకే చెప్పారని ఫిల్మ్ నగర్‌లో తాజా సమాచారం. ప్రస్తుతం ప్రభాస్‌ సినిమా పనుల్లో ఉన్న సందీప్, తన తర్వాతి సినిమాను మెగాస్టార్‌తో ప్లాన్ చేస్తున్నారు.

ఇటీవల “యానిమల్” సినిమాతో నేషనల్ సెన్సేషన్ అయిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చిరంజీవి నటించేందుకు ఓకే చెప్పారని ఫిల్మ్ నగర్‌లో తాజా సమాచారం. ప్రస్తుతం ప్రభాస్‌ సినిమా పనుల్లో ఉన్న సందీప్, తన తర్వాతి సినిమాను మెగాస్టార్‌తో ప్లాన్ చేస్తున్నారు.

బాబీ నెక్స్ట్ సినిమా మళ్ళీ మెగాస్టార్ తోనే .. ఈసారి అంతకు మించి ..

బాబీ నెక్స్ట్ సినిమా మళ్ళీ మెగాస్టార్ తోనే

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేతిలో విశ్వంభర సినిమా మాత్రమే ఉంది , ఈ సినిమా తరువాత శ్రీకాంత్ ఓదెల , అనిల్ రావిపూడి తో సినిమాలు లైన్ అప్ లో ఉన్నాయి .. ఇక మెగా లైన్ అప్ లో “వాల్తేరు వీరయ్య” కాంబినేషన్ కూడా ఉన్నట్టుగా ఇపుడు బజ్ వినిపిస్తుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే ..