బన్నీ – త్రివిక్రమ్ కాంబో ఫిక్స్ ..ఈసారి నెక్స్ట్ లెవెల్ !

మొత్తం స్క్రిప్ట్ వర్క్ ను త్రివిక్రమ్ పూర్తి చేశాడని, ఇప్పుడు అల్లు అర్జున్ ఈ నెల నాలుగో వారం నుంచి త్రివిక్రమ్ తో కలిసి కూర్చొని, పాత్ర గెటప్, సెటప్ విషయంలో చర్చలు జరుపుతారని సమాచారం. జూన్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని ప్రణాళికలు జరుగుతున్నాయి.