బాలీవుడ్‌కి బన్నీ బిగ్ ఎంట్రీ,, భన్సాలీతో మాసివ్ మూవీ
తన కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించిన అల్లు అర్జున్, ఇప్పుడు బాలీవుడ్‌లో మరింతగా తన ప్రభావాన్ని చూపేందుకు సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ‘పుష్ప’ వంటి చిత్రాల ద్వారా హిందీ ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించిన బన్నీ, ఇప్పుడు మరింత పెద్ద స్థాయి సినిమా ద్వారా బిజినెస్ వ్యూహాలను విస్తరించాలనే దిశగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.