లెక్క తప్పిన పుష్పగాడి రూల్ .. తెలుగురాష్ట్రాల్లో కలెక్షన్స్ డల్

మూవీ చూసేందుకు ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపడం లేదన్న టాక్ నడుస్తోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో బ్రెక్ ఈవెన్ దాటని ఈ మూవీ నార్త్ లో దుమ్మురేపుతోంది. అక్కడ సెకండ్ వీక్‌లోనూ అల్లు అర్జున్ జోరు ఏ మాత్రం తగ్గడంలేదు. హిందీ జనాలు ఇంకా పుష్ప 2ని నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఒక్క హిందీలోనే ఈ సినిమా 700 కోట్లకు గ్రాస్ వసూళ్లు సాధించింది. హిందీ చిత్రసీమలో అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచినప్పటికీ.. తెలుగులో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది