‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ కలెక్షన్ల సునామీ, రూ. 303 కోట్ల వసూళ్లతో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్

సంక్రాంతి కానుకగా గత నెల 14న థియేటర్లలో విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం, ప్రేక్షకులను మరింత మెప్పిస్తూ అద్భుతమైన కలెక్షన్లను సాధిస్తోంది. 20 రోజులు కావొస్తున్నా, ఈ సినిమా కలెక్షన్లు స్టడీగా కొనసాగుతున్నాయి. ప్రతి వీకెండ్ రైడ్‌లో థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు ప్రదర్శననిస్తూ, ఈ చిత్రం పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది. సినిమా మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించిన అప్‌డేట్ ప్రకారం, ఈ చిత్రం రూ. 303 కోట్ల వసూళ్లను సాధించిందని వెల్లడించారు. రీజనల్ […]