అల వైకుంఠపురములో,, నా జీవితం లో ఒక ప్రత్యేక చిత్రం
అల్లు అర్జున్ తన ట్వీట్‌లో ఈ సినిమా విజయానికి కారణమైన త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్, చినబాబు, తమన్ మరియు ఇతర నటీనటులు, సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “ఈ అద్భుతమైన చిత్రానికి జీవం పోసిన అందరికి, మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు” అని చెప్పారు