అక్కినేని కుటుంబం ప్రధాని మోదీని కలిసింది: పుస్తకంపై చర్చ

అక్కినేని కుటుంబం ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్‌లో కలిసింది. ఈ భేటీలో అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్య మరియు శోభిత ధూళిపాళ్ల భాగంగా పార్లమెంట్‌కు వెళ్లారు. వారు ఈ భేటీలో అక్కినేని కుటుంబ బయోగ్రఫీపై వస్తున్న పుస్తకం గురించి చర్చించినట్లు సమాచారం. అక్కినేని కుటుంబం పార్లమెంట్‌లో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెరపైకి వచ్చి, అభిమానులు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధాని మోదీ తన మన్‌కీ […]