హిట్ కోసం అఖిల్ మాస్టర్ ప్లాన్ ..! లెనిన్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో అఖిల్ కొత్త మూవీ

వినరో భాగ్యము విష్ణు కథ’ దర్శకుడు మురళి కిషోర్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా మరో ప్రాజెక్ట్‌ను కమిట్‌ అయ్యాడు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో నాగార్జున స్వయంగా నిర్మించబోతున్నారు. ఈ సినిమా కోసం ‘లెనిన్‌’ అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌ రిజిస్టర్‌ చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అఖిల్‌ లెనిన్‌ పాత్రలో కనిపించబోతున్నాడనే అనే ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది