హెచ్‌సీయూలో ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన: బిల్డింగ్‌ కూలిన ఘటనపై ధర్నా

హైదరాబాదులోని హెచ్‌సీ యూనివర్సిటీలో (హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ) ఏబీవీపీ (అఖిల భారత విద్యార్థి పరిషత్) విద్యార్థులు నేడు బిల్డింగ్‌ కూలిన ఘటనపై ఆందోళన చేపట్టారు. నూతనంగా నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌ కూలిన ఘటనలో అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ, వారు యూనివర్సిటీ అడ్మిన్‌ బ్లాక్‌ను ముట్టడించి ధర్నా చేశారు. విద్యార్థులు, ‘‘అధికారుల అజాగ్రత్త, నిర్మాణంలో ఉన్న భవనానికి సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి’’ అని […]