అభిషేక్ శర్మకు సన్రైజర్స్ హైదరాబాద్ వైస్ కెప్టెన్గా బంపరాఫర్

భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ గత ఐపీఎల్ సీజన్లో ఆకట్టుకున్న ప్రదర్శనతో ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) నుంచి వైస్ కెప్టెన్ గా బంపరాఫర్ పొందారని క్రికెట్ వర్గాలలో వార్తలు వస్తున్నాయి. ఇటీవలి ఇంగ్లండ్ టీ20 సిరీస్లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి 37 బంతుల్లో శతకం బాది భారత జట్టుకు డాషింగ్ ఓపెనర్ అని గుర్తింపు పొందాడు. ఈ విజయంతో అతడు ఒక ఫ్యూచర్ స్టార్ గా తన గుర్తింపు బలపడింది. ఈ […]