భార‌తీయ‌ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం… రూ.1,831 కోట్ల వసూళ్లతో ‘పుష్ప-2’ రికార్డు!

పుష్ప-2: ది రూల్’ సినిమా, డిసెంబరు 4న ప్రీమియర్ షోలతో భారతీయ బాక్సాఫీస్‌పై తిరుగులేని విజయాన్ని సాధించింది. 32 రోజుల్లో 1,831 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ రికార్డు సరికొత్త ఆల్‌టైమ్‌ బాక్సాఫీస్‌ రికార్డుగా నిలిచింది, కేవలం ‘బాహుబలి-2’ (₹1,810 కోట్లు)ను మించి వెళ్లి ‘పుష్ప-2’ ప్రత్యేక స్థానం సంపాదించింది. అల్లు అర్జున్ (ఐకాన్‌స్టార్) హీరోగా నటించిన ఈ […]