నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించనున్న భారీ మ్యూజికల్ నైట్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఫిబ్రవరి 15న విజయవాడలో భారీ మ్యూజికల్ నైట్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక సంగీత విభావరికి “ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా మ్యూజికల్ నైట్” అనే పేరును పెట్టారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఈ ఈవెంట్ వేదికగా మారనుంది. తెలుగు సినీ సంగీత దర్శకుడు తమన్ తన ట్రూప్‌తో ఈ సంగీత కార్యక్రమంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు. ఈ సందర్భంగా, నారా భువనేశ్వరి మాట్లాడుతూ, […]