ఏపీ లో కేంద్ర బడ్జెట్ పై 9 రోజుల పాటు చర్చలు – కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు

ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.50.65 లక్షల కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ లో 9 రోజుల పాటు మేధావులతో చర్చలు నిర్వహించాలని నిర్ణయించగా, ఈ చర్చలకు కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు. ఈ నెల 18న గుంటూరులో జరుగబోయే చర్చకు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరుకానున్నారు. ఫిబ్రవరి 19న తిరుపతిలో జరిగే చర్చకు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హాజరుకానున్నారు. ఈ నెల 21న విజయవాడలో […]