జపాన్ లో 6.9 తీవ్రత భూకంపం – సునామీ హెచ్చరికలు జారీ

జపాన్ లో అంగీకరించిన రిక్టర్ స్కేల్ ప్రకారం 6.9 తీవ్రత ఉన్న భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం జపాన్ నైరుతి ప్రాంతంలో ఉన్న క్యుషు ప్రాంతంలో మియజాకి రాష్ట్రం వద్ద రాత్రి 9.19 గంటలకు (జపాన్ కాలమానం ప్రకారం) సంభవించింది. భారీ భూకంపం కారణంగా అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ (యూఎస్ జీఎస్) సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) కూడా సునామీ అలర్ట్ ప్రకటించింది. ఈ హెచ్చరికలో, మూడు అడుగుల […]