శుభమన్ గిల్‌ వన్డేల్లో 2,500 ప‌రుగుల మైలురాయిని చేరాడు

అహ్మ‌దాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వ‌న్డేలో టీమిండియా యువ ఓపెన‌ర్ శుభమన్ గిల్‌ కొత్త రికార్డును సృష్టించాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 2,500 ప‌రుగులు సాధించిన బ్యాటర్‌గా గిల్‌ తన పేరు నమోదు చేసుకున్నాడు. ఈ మైలురాయిని గిల్ 50 ఇన్నింగ్స్‌లలో సాధించడం విశేషంగా మారింది. మ్యాచ్‌లో భారత జట్టు ప్రదర్శన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు ప్రారంభంలోనే ఓ వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 1 […]