మధ్యప్రదేశ్ లో 23 ఏళ్ల యువ‌తి డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటుతో మృతి – షాకింగ్ ఘటన

మధ్యప్రదేశ్ లోని విదిష జిల్లాలో జరిగిన ఒక వివాహ కార్యక్రమంలో, 23 ఏళ్ల యువతి అనుకోకుండా గుండెపోటుతో మృతిచెందింది. ఈ సంఘటన వేదికపై డ్యాన్స్ చేస్తుండగా జరిగింది, మరియు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం, ఇండోర్ వాసి పరిణిత జైన్ తన బంధువు వివాహ కార్యక్రమం కోసం విదిషకు వెళ్లింది. 200 మందికి పైగా అతిథులు హాజరైన ‘హల్ది’ ఫంక్షన్ లో పరిణిత బాలీవుడ్ […]