మోహన్ లాల్ హీరోగా “1000 కోట్లు” – కాసుల రామకృష్ణ, శ్రీకరగుప్త నిర్మాణంలో భారీ చిత్రం

కేరళలో సూపర్ హిట్ అయిన “100 కోట్లు” చిత్రాన్ని రూపొందించిన కాసుల రామకృష్ణ, ఇప్పుడు “1000 కోట్లు” అనే మరొక భారీ ప్రాజెక్ట్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటిస్తుండగా, కావ్య మాధవన్ హీరోయిన్‌గా మెరిసిపోతున్నారు. ఈ చిత్రం కేరళలో డబ్బింగ్ పనులు పూర్తి చేసుకుని, ప్రస్తుతం రీ రికార్డింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమా తెలుగులో “1000 కోట్లు” అనే టైటిల్‌తో విడుదలకు […]