హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభానికి తెలంగాణ సీఎం ఆమోదం

హైదరాబాద్, హైటెక్ సిటీలో టెక్నాలజీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ తన కొత్త క్యాంపస్‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్యాంపస్ ప్రారంభించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ విజయ్ కుమార్ దావోస్ పర్యటనలో కలిసి అభ్యర్థించారు. ఈ భేటీపై మంత్రి శ్రీధర్ బాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. హైటెక్ సిటీలో 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతున్న ఈ కొత్త క్యాంపస్‌లో 5 వేల మందికి ఐటీ […]