సైఫ్ అలీఖాన్‌పై దాడి: సంజయ్ నిరుపమ్ అనుమానాలు, హుషారుగా నడిచిన నటుడి కోలుకోవడంపై ప్రశ్నలు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఇటీవల జరిగిన దాడి మరింత వివాదాస్పదమైంది. శివసేన నేత సంజయ్ నిరుపమ్ ఈ ఘటనపై పలు సంచలనాత్మక వ్యాఖ్యలు చేసారు. సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి సమయంలో అతనికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. కానీ ఐదు రోజులలోనే అతను హుషారుగా నడుచుకుంటూ బయటకి వచ్చాడని, దీని పై సంజయ్ నిరుపమ్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నెల 16న, సైఫ్ బాంద్రాలోని తన నివాసంలో ఓ దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురయ్యారు. […]