హీరోయిన్ హనీరోజ్ పై లైంగిక వేధింపులు.. వ్యాపారవేత్త అరెస్ట్

లైంగిక వేధింపులకు గురైనట్లు ఆరోపిస్తూ ఎర్నాకులం పోలీసులుకి ఫిర్యాదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె చేసిన ఫిర్యాదు మేరకు, 27 మందిపై కేసు నమోదైంది. హనీరోజ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒక వ్యక్తి—బాబీ చెమ్మనూరు, బిజినెస్ మేనేజర్—తనపై డబుల్ మీనింగ్ కామెంట్స్ చేస్తూ అవమానించాడని ఆరోపించింది. గతంలో ఆమెకు కొన్ని ఈవెంట్లకు ఆహ్వానాలు వచ్చినా, వ్యక్తిగత కారణాల వల్ల ఆమె హాజరు కాలేకపోయింది. దీంతో, తనపై ప్రతీకారం తీర్చేందుకు ఈ వ్యక్తి ఈ విధమైన అసభ్యకరమైన […]