“అప్పట్లో అలా జరిగింది.. క్షమించండి!”

కృష్ణవంశీ ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నీ వైవిధ్యమైన కథలు, ఒరిజినల్ కథనాలతోనే వచ్చాయి. నిన్నే పెళ్ళాడుతా, మురారి, ఖడ్గం, అంతఃపురం, చక్రం వంటి సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం దక్కించుకున్నాయి. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సినిమాల సంఖ్య తగ్గింది. కానీ ఇప్పటికీ అభిమానులు ఆయన దర్శకత్వంలో కొత్త సినిమా కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.టాలీవుడ్‌లో తనదైన శైలితో క్రియేటివ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణవంశీ, గత కొంత కాలంగా సినిమాలకు కాస్త దూరంగా […]