స్కూల్ విద్యార్థినులు ప్రేమ కారణంగా బాహాబాహీ: వీడియో వైరల్

బీహర్ రాష్ట్రం పూర్నియా జిల్లాలోని గులాబ్‌బాగ్ హన్స్దా రోడ్ సమీపంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు స్కూల్ విద్యార్థినుల మధ్య జట్టుపట్టుకుని ఘోరమైన గొడవ జరిగింది. రెండు విద్యార్థినులు ఒకే అబ్బాయిని ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్న తరువాత, ఆగ్రహం తట్టుకోలేక ఒకరిపై ఒకరు కొట్టుకోవడం ప్రారంభించాయి. ముందుగా వాగ్వాదం తరువాత, ఇద్దరు విద్యార్థినులు రోడ్డుపై జుట్టుపట్టుకుని హింసాత్మకంగా కొట్టుకున్న వీడియో ఒకరు ద్వారా తీసుకుని నెట్టింట పెడితే అది క్షణాల్లో వైరల్ అయ్యింది. వీడియోలో స్కూల్ యూనిఫాంలో ఉన్న […]