సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటన – మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్పందన

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ, ‘‘పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రతి వివరాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు’’ అని తెలిపారు. ముంబయి భద్రతపై ప్రతిపక్షాల విమర్శలు అసంబద్ధం – సీఎంసైఫ్ అలీ ఖాన్‌పై దాడి నేపథ్యంలో ప్రతిపక్షాలు భద్రతాపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దీనిపై సీఎం ఫడ్నవీస్ స్పందిస్తూ, ‘‘ముంబయి దేశంలోని అత్యంత సురక్షిత […]