సరికొత్త అవతారంలో సూర్య ..రెట్రో” టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ ..!
క్రిస్మస్ సందర్భంగా విడుదలైన టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది ..దర్శకుడు ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్నాడు. సూర్య కొత్త లుక్ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు..”కంగువ” ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ, “సూర్య 44” చిత్రం ద్వారా సూర్య మరోసారి హిట్ కొడతాడని అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.