సీరియల్ నటికి వేధింపులు… నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్‌: టీవీ సీరియల్ నటిని వేధించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 29 ఏళ్ల మహిళ యూసుఫ్‌గూడలో తన పిల్లలతో ఉంటోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఓ సీరియల్ షూటింగ్ సమయంలో ఫణితేజ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. రెండు నెలల క్రితం అతను పెళ్లి చేసుకుంటానని చెప్పగా, తనకు ఇప్పటికే పెళ్లైందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆమె నిరాకరించింది. దీంతో, ఫణితేజ […]