సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో ‘ప్రొడక్షన్ నెం. 32’ – ఆనంద్ దేవరకొండ, ఆదిత్య హాసన్ తో మరో యువ సంచలనం

‘బేబీ’ చిత్రంతో భారీ విజయాన్ని సాధించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ద్వయం, అలాగే ’90s’ వెబ్ సిరీస్‌తో ప్రతీ కుటుంబానికి చేరువైన దర్శకుడు ఆదిత్య హాసన్, ఇప్పుడు కొత్త సినిమా కోసం అంచనాలు పెంచుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, తన ప్రొడక్షన్ నెం. 32ని ప్రకటిస్తూ, సినిమా కథను అంగీకరించిన ఆనంద్ దేవరకొండ, ఆదిత్య హాసన్ మరియు ఇతర సాంకేతిక నిపుణులతో ఈ చిత్రం ప్రేక్షకులకు వినోదం మరియు రొమాన్స్ పండించడానికి సిద్ధంగా […]