సావిత్రిబాయి పూలే 194వ జయంతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన నివాళి

స్త్రీ విద్య కోసం అంకితం చేసిన మహానాయిక, పూలే దంపతుల కృషి ప్రశంస ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా, స్త్రీ విద్య పై మొదటి గళమెత్తిన ఉద్యమకారిణి, దేశంలోని మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఆమెను అభినందించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “సావిత్రిబాయి పూలే తమ జీవితాన్ని మహిళలకు విద్య అందించడానికీ, మహిళా సాధికారత కోసం అంకితమయ్యారు. ఆమె పగటిపగలూ కుల వ్యవస్థ, […]