సాయి పల్లవి డైరెక్షన్‌పై సంచలన విషయం బయటపెట్టిన చైతూ!

నాగచైతన్య మాట్లాడుతూ, "సాయి పల్లవి నాతో గతంలో ఒక విషయం చెప్పింది. ఒక సినిమా డైరెక్ట్ చేయాలనుకుంటున్నానని, అందులో ఓ కీలక పాత్రకు నన్ను తీసుకుంటానని చెప్పింది" అంటూ షాకింగ్ రివీల్ చేశారు. దీనికి సాయి పల్లవి "నాకు అది గుర్తుంది" అంటూ నవ్వేసింది

సౌత్ సినిమాలలో గ్లామర్ పక్కనపెట్టి, సహజమైన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న హీరోయిన్ సాయి పల్లవి. ఆమె నటనలో న్యాచురల్ లుక్స్, ఎలాంటి ఆర్టిఫిషియల్ ఎక్స్‌ప్రెషన్స్ లేకుండా జీవించే విధానం ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్. అందుకే ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ హీరోయిన్ల నుండి పూర్తిగా భిన్నంగా, ఆమె ఎంపిక చేసుకునే కథలు కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. తాజాగా, నాగచైతన్యతో కలిసి నటించిన “తండేల్” సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై […]