ఇలా చేయకండి ,, అలా చేయడం చిరాకు తెప్పిస్తుంది!

ఇటీవల సాయిపల్లవి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. , తనను అందరూ చూస్తున్నారనే భావన వల్ల కాస్త భయం, బిడియం కలిగే మాట నిజమే అని చెప్పింది. ఎవరైనా తనను ప్రశంసించినా కూడా ఏదో తెలియని టెన్షన్‌ అనిపిస్తుందని పేర్కొంది."ఎవరైనా తన అనుమతి లేకుండా ఫొటోలు తీస్తే అస్సలు నచ్చదు. ఫొటో కోసం అడిగితే బాగుంటుంది కదా" అని చెప్పింది. కొన్ని సందర్భాల్లో ఆలోచనలు ఆగకుండా ఎక్కడికో వెళ్లిపోతాయని, వాటిని నియంత్రించుకోవడానికి ధ్యానం చేస్తూ మైండ్‌ను కంట్రోల్‌ చేస్తున్నానని వెల్లడించింది.

సాయి పల్లవి … టాలెంటెడ్ యాక్టర్ , లేడీ పవర్ స్టార్ , గుడ్ డాన్సర్ , గుడ్ హ్యూమన్ బీయింగ్ ..అందరూ వెళ్లే రూట్ లో తాను నడవదు , నా రూటే సెపెరేట్ అంటోంది ఈ రౌడీ బేబీ .. కెరీర్ బిగినింగ్ నుండి చాలా సెలెక్టివ్ రోల్స్ చేస్తూ గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటూ , ఒక మంచి నటిగా ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంది .. సాయిపల్లవి కనుక […]