అభిమానులకు గ్రాండ్ విజువల్ ఫీస్ట్ గా సికిందర్ టీజర్ కట్ ..!

, డిసెంబర్ 27న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కానున్నట్లు తాజా సమాచారం వెలుగుచూసింది. ఈ టీజర్ కోసం సల్మాన్ ఖాన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీజర్‌లో సల్మాన్ ఖాన్ మాస్క్ అవతార్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి, ఐదుగురు ఇతర వ్యక్తులతో కలిసి హైపర్ స్టైలిష్‌గా కనిపించనున్నారని బీటౌన్ సర్కిల్ సమాచారం అందించింది. ఈ టీజర్ అభిమానులకు విజువల్ ఫీస్ట్‌ను అందిస్తుందని, ఇది బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కావడానికీ చిహ్నం అవుతుందని తెలుస్తోంది.