“రామం రాఘవం” ట్రైలర్ లాంచ్: నాని, సముద్రఖని, ధన్‌రాజ్, పృధ్వీ పోలవరపు తదితరుల హాజరుతో ఆకట్టుకున్న వేడుక

స్లేట్ పెన్సిల్ స్టోరీస్ పతాకంపై, ప్రభాకర్ అరిపాక సమర్పణలో పృధ్వీ పోలవరపు నిర్మాతగా, సముద్రఖని ప్రధానపాత్రలో నటించిన ద్విభాషా చిత్రం ‘రామం రాఘవం’ ట్రైలర్‌ని హీరో నాని విడుదల చేశారు. ఈ వేడుకలో నాని, సముద్రఖని, ధన్‌రాజ్, పృధ్వీ పోలవరపు తదితరులు పాల్గొని ట్రైలర్‌ను శుభారంభం చేశారు. హీరో నాని మాట్లాడుతూ, “నేను ఈ ట్రైలర్‌ని నా చేతులమీదుగా విడుదల చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్‌రాజ్ నాకు కెరీర్ ప్రారంభం నుండి పరిచయం. అతని […]