సంధ్య తొక్కిసలాట ఘటన… ‘గేమ్ ఛేంజర్’ థియేటర్లకు పోలీసుల సూచనలు

“పుష్ప-2” విడుదల సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకొని, “గేమ్ ఛేంజర్” సినిమాను విడుదల చేసేందుకు పోలీసులు ప్రత్యేక అప్రమత్తత తీసుకున్నారు. రేపు (జనవరి 10) విడుదల అవుతోన్న ఈ చిత్రానికి సంబంధించి, పోలీసులు థియేటర్లపై మరింత కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయనున్నారు. పోలీసులు, థియేటర్ యజమాన్యాలకు పలు ముఖ్యమైన సూచనలిచ్చారు. ముఖ్యంగా, థియేటర్‌ల వద్ద ఎలాంటి హంగామా లేదా అశాంతి కలగకుండా చర్యలు తీసుకోవాలని, టిక్కెట్లు తీసుకున్న […]