సందీప్ రాజ్ “మోగ్లీ 2025″తో కొత్త హిట్ ఆల్ రెడీ – గ్రాండ్ లాంచ్‌కి ఆహ్వానం!
యంగెస్ట్ దర్శకుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్న సందీప్ రాజ్, తన తొలి చిత్రం “కలర్ ఫోటో”తో మంచి గుర్తింపు తెచ్చుకున్న తరువాత, మరో ఎమోషనల్ రిచ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. “మోగ్లీ 2025” అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం, అద్భుతమైన ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కాంటెంపరరీ లవ్ స్టోరీగా రూపొందుతోంది. రోషన్ కనకాల హీరోగాఈ చిత్రంలో హీరోగా యంగ్ ట్యాలెంటెడ్ నటుడు రోషన్ కనకాల నటిస్తున్నాడు. తాను నటించబోయే పాత్ర గురించి ఆయన అభిమానులలో […]