‘డాకు మహారాజ్’ 100 కోట్ల క్లబ్‌లోకి: బాలయ్య విజయం, సందడి పెంచింది!
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’ బాక్సాఫీస్ వద్ద అద్భుత వసూళ్లతో దూసుకెళ్లి, 100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఈ చిత్రాన్ని బాలయ్య కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమా అని ప్రశంసిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నాలుగు రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా రూ. 105 కోట్ల (గ్రాస్) వసూళ్లు సాధించినట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ విజయాన్ని పంచుకున్నారు, […]