సంథ్య థియేటర్ ఘటన పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై ఘాటు చర్చలు”

సంథ్య థియేటర్ ఘటన గురించి చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాజకీయ నేతలు, సినిమా ఇండస్ట్రీతో పాటు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొత్త మలుపు తీసుకున్నాయి. పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్యలను సమర్ధించగా, అల్లుఅర్జున్ పై కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పవన్ మాటలు రాజకీయంగానూ, సినిమా రంగంగానూ చర్చలు రేపాయి.