సంక్రాంతికి వస్తున్నాం, ట్రైలర్ లాంచ్ డేట్ లాక్..!
సంక్రాంతికి వస్తున్నాం’ చిత్ర యూనిట్ తమ ట్రైలర్‌ను జనవరి 6న రిలీజ్ చేయనున్నారు. నిజామాబాద్‌లోని కలెక్టర్ గ్రౌండ్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించబడుతోంది. ఈ సినిమా ట్రైలర్ ఎలాంటి వినోదభరిత కంటెంట్‌తో ఉంటుందో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.