సంక్రాంతికి వస్తున్నాం సినిమా పై ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)

ఈ సంక్రాంతి సీజన్ లో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” పై ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. పిటిషనర్ ఈ చిత్రానికి సంబంధించి బడ్జెట్, వసూళ్ల విషయంలో క్విడ్ ప్రో కో జరిగిందని ఆరోపించారు. పిటిషనర్, ఈ సినిమా ద్వారా వచ్చిన అదనపు షోల ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని కోరుతూ, ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు. అదనంగా, పిటిషనర్ ఐటీ, ఈడీ, జీఎస్టీ విచారణలు […]