శ్రీకాళహస్తి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రముఖుల ఆహ్వానం

దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలో ఈ నెల 21 నుంచి మార్చి 6 వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయడంలో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భాన్ని మరింత వైభవంగా నిర్వహించేందుకు, బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు ప్రముఖులను స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టాలీవుడ్ మెగాస్టార్ […]