గేమ్ ఛేంజెర్ తో శంకర్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ..!

ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చరణ్ కి తమిళనాడులో మంచి గుర్తింపు ఉంది. ‘గేమ్ ఛేంజర్’ క్లిక్ అయితే, అక్కడ మార్కెట్ మరింత పెరగవచ్చు.భారతీయుడు 3కి పెద్ద బజ్ రావాలంటే, ‘గేమ్ ఛేంజర్’ అద్భుతంగా ఆడాలి. శంకర్ మాటల్లో ఈ నమ్మకం కనిపిస్తోంది. ‘ఒకే ఒక్కడు’, ‘పోకిరి’ వంటి మాస్ బ్లాక్ బస్టర్స్ తీసే కోరిక ఆయన ఇప్పుడు తీర్చుకున్నట్లు చెప్తున్నాడు. చరణ్ పెర్ఫార్మన్స్ గురించి ఆయన మాటల్లో ప్రత్యేకంగా పొగడ్తలు ఉన్నాయి, దీంతో అంచనాలు పెరిగాయి. గేమ్ ఛేంజర్ ట్రైలర్ చూసిన బయ్యర్లు, తమిళ వెర్షన్‌కు కఠినమైన పోటీ ఉన్నప్పటికీ, మంచి ఓపెనింగ్స్ వస్తాయని లెక్కిస్తున్నారు. ఈ చిత్రం వింటేజ్ శంకర్ సినిమా తరహాలో ఉంటే, రికార్డులు బద్దలు అవడం ఖాయం.

ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చరణ్కి తమిళనాడులో మంచి గుర్తింపు ఉంది. ‘గేమ్ ఛేంజర్’ క్లిక్ అయితే, అక్కడ మార్కెట్ మరింత పెరగవచ్చు.భారతీయుడు 3కి పెద్ద బజ్ రావాలంటే, ‘గేమ్ ఛేంజర్’ అద్భుతంగా ఆడాలి. శంకర్ మాటల్లో ఈ నమ్మకం కనిపిస్తోంది. ‘ఒకే ఒక్కడు’, ‘పోకిరి’ వంటి మాస్ బ్లాక్ బస్టర్స్ తీసే కోరిక ఆయన ఇప్పుడు తీర్చుకున్నట్లు చెప్తున్నాడు. చరణ్ పెర్ఫార్మన్స్ గురించి ఆయన మాటల్లో ప్రత్యేకంగా పొగడ్తలు ఉన్నాయి, దీంతో అంచనాలు పెరిగాయి. గేమ్ ఛేంజర్ ట్రైలర్ చూసిన బయ్యర్లు, తమిళ వెర్షన్‌కు కఠినమైన పోటీ ఉన్నప్పటికీ, మంచి ఓపెనింగ్స్ వస్తాయని లెక్కిస్తున్నారు. ఈ చిత్రం వింటేజ్ శంకర్ సినిమా తరహాలో ఉంటే, రికార్డులు బద్దలు అవడం ఖాయం.