వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ – ఏపీ రాజకీయాలు వేడెక్కాయి!

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు కిడ్నాప్, బెదిరింపు, దాడి కేసుల్లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు, దానికి తర్వాత నేరుగా విజయవాడకు తరలించారు. తొలుత, విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్‌కు వంశీని తీసుకెళ్లిన పోలీసులు, తరువాత వాహనాన్ని మార్చి, కొన్ని మార్గాల్లో తిరగడంతో చివరకు ఆయనను కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం, కృష్ణలంక పీఎస్‌లో ఆయనను విచారిస్తున్నారు. విచారణ సుమారు గంట […]