వైసీపీ అధినేత జగన్ విజయవాడ పర్యటనలో చిన్నారి తో ముద్దు, సెల్ఫీ… వీడియో వైరల్!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ పర్యటనలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించి, గాంధీనగర్ జిల్లా జైలు నుంచి తిరిగి తాడేపల్లి బయలుదేరిన సమయంలో, ఒక అభిమాని తన కుమార్తెతో కలిసి జగన్ ను కలిసేందుకు వచ్చారు. అప్పటికే అక్కడ భారీగా కార్యకర్తలు, అభిమానులు ఉండటంతో చిన్నారి, జగన్‌ను కలవలేకపోయింది. ఈ సమయంలో ఆ చిన్నారి ఒక్కసారిగా ఏడ్చేయడంతో, దాన్ని గమనించిన జగన్ […]