వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ఉద్దీపన ప్యాకేజీపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు

కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ప్రకటించిన రూ. 11,440 కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. ఆమె మాట్లాడుతూ, ఈ ప్యాకేజీతో విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్ధరించబడినట్లా లేదా ఆంధ్రుల ఆత్మగౌరవం గౌరవించబడినట్లు కాదని సూటిగా విమర్శించారు. షర్మిల మాట్లాడుతూ, “ఈ ఆర్థిక ప్యాకేజీతో ప్లాంట్ కు ఒరిగేదేమీ లేదని, ఆర్థిక కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయని” తెలిపారు. “ఈ ప్యాకేజీ తాత్కాలిక ఉపశమనం మాత్రమే, శాశ్వత పరిష్కారం […]