మోహన్ బాబు, విష్ణు మంచు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ను కలుసుకొని ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న టీం

లెజెండరీ నటుడు మోహన్ బాబు మరియు డైనమిక్ స్టార్ విష్ణు మంచు ప్రస్తుతం తమ క్రేజీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, అలాగే పాన్-ఇండియా ప్రమోషనల్ టూర్, సమాంతరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో, ‘కన్నప్ప’ చిత్రం టీమ్ గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్‌ను కలిశారు. ఈ సందర్శనలో ప్రముఖ నటులు శరత్ కుమార్, ముఖేష్ రిషి, వినయ్ మహేశ్వరి కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి భూపేంద్ర […]