విశ్వక్సేన్ “లైలా” సినిమాతో అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్ – ఫీమేల్ లుక్ పోస్టర్ రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటిస్తున్న అప్-కమింగ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ “లైలా” చిత్రంతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ చిత్రం యొక్క ఫస్ట్-లుక్ పోస్టర్ మరియు మొదటి సింగిల్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. “లైలా” చిత్రం, విశ్వక్సేన్ కి కొత్త యూజ్ లుక్ ను తెచ్చిపెట్టడం ఖాయం చేస్తుంది, ఎందుకంటే ఇందులో ఆయన అబ్బాయిగా మాత్రమే కాకుండా అమ్మాయిగా కూడా కనిపిస్తున్నారు. విశ్వక్సేన్ అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్ఈ చిత్రంలో విశ్వక్సేన్, తన పద్ధతిని మార్చి, ఒక […]