విశాఖ ఉక్కు పరిశ్రమ విలీనంపై సెయిల్ క్లారిఫికేషన్: “ప్యాకేజీ తర్వాత విలీనం ఆలోచిస్తాం”

ఇటీవల కేంద్రం విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ. 11,440 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్యాకేజీపై పలువురు కూటమి ప్రభుత్వ పెద్దలు స్వాగతం తెలిపినా, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్ (Steel Authority of India Limited) లో విలీనం చేయడం, సొంతంగా ఉక్కు గనులు కేటాయించడం దీర్ఘకాలిక పరిష్కారంగా ఉండవచ్చని అనేక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ విలీనం పై కీలక ప్రకటనలు చోటుచేసుకున్నాయి. కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి […]