విశాఖకు త్వరలో మెట్రో రైలు రాబోతోంది

విశాఖపట్నంలో నేడు నిర్వహించిన నేవీ డే వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంలో తన ప్రసంగంలో ఆయన విశాఖపట్నం నగరాన్ని ఆర్థిక రాజధానిగా అభివర్ణించారు. త్వరలోనే విశాఖపట్నం నగరానికి మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని చంద్రబాబు వెల్లడించారు. విశాఖ నగరాన్ని ప్రశాంతతకు మరోపేరుగా పేర్కొన్న ఆయన, ఈ నగరాన్ని టెక్నాలజీ హబ్‌గా మార్చడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విశాఖపట్నం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న చంద్రబాబు, నగరాన్ని […]