పెళ్లికి దూరంగా గ్లామర్ బ్యూటీలు ,,, రిలేషన్ షిప్ లో ఉన్న చెప్పని గుడ్ న్యూస్..!

పెళ్లి మాట ఎత్తిత్తే చిర్రుబుర్రులాడుతున్న బ్యూటీలు.. లవర్స్ తో మాత్రం చక్కర్లు కొడుతూ… కెరీర్ ను బిల్డ్ చేసుకుంటున్నారు..విజయ్ దేవరకొండతో లవ్ లో మునిగితేలుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికి క్లారిటి ఇవ్వకుండా…. హింట్స్ ఇచ్చేస్తోంది. తనకు కాబోయే వాడు అందరి తెలుసు అంటూ క్యూరియాసిటిని పెంచుతోంది. ఇటు త్వరలో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నప్పటికి…. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో పెళ్లికి బ్రేకులు పడుతున్నాయి. మొత్తానికి రిలేషన్ షిప్ లో ఉన్న బ్యూటీలు… పెళ్లి కబురు కంటే… కెరీర్ పైనే ఫోకస్ పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది.

రీల్ పై జంటలుగా అలరిస్తున్న బ్యూటీలు రియల్ లైఫ్ లో మాత్రం అసలు మ్యారేజ్ మాటే ఎత్తడం లేదు. ఏళ్లకు ఏళ్లు దాటవేస్తున్నారే తప్ప ఏడడుగుల కబురు చెప్పడం లేదు. వయసు మీదపడుతున్నా… ఛాన్సులు తగ్గిపోతున్నా అసలు పట్టించుకోవడం లేదు ఏ వయసులో జ‌ర‌గాల్సిన ముచ్చ‌ట ఆ వ‌య‌సులో జ‌ర‌గాలంటారు పెద్దలు. ఈ మాట సామాన్యుల‌కే కాదు సెలబ్రిటీలకు కూడా వర్తిస్తుంది. కానీ ఇండ‌స్ట్రీలో కొంద‌రు మాత్రం వయస్సు దాటిపోతున్నా పెళ్లి మాట ఎత్తడం లేదు. హీరోల […]